Header Banner

ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!

  Thu Apr 24, 2025 10:31        Politics

సాధారణంగా అంగన్ వాడీ టీచర్ల ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ టెన్త్ లేదా అంతకంటే తక్కువే ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల ఆధ్వర్యంలో అంగన్ వాడీ కేంద్రాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో జనాభా పెరుగుదల కనిపిస్తుంది. జనాభా కారణంగా అంగన్ వాడీ కేంద్రాలు కూడా పెంచుతోంది ప్రభుత్వం. ఈ క్రమంలో అంగన్ వాడీ టీచర్లు, వారి సహాయకుల పోస్టులు కూడా పెరుగుతున్నాయి. అయితే పిల్లలకు చిన్నవయసు నుంచే నాణ్యమైన విద్య, ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


ఇది కూడా చదవండి: మాజీ మంత్రికి బిగ్ షాక్! ఆ కేసులోనే ఆమె మరిది అరెస్ట్ !

 

అయితే అంగన్ వాడీ టీచర్ల భర్తీ, అర్హతల విషయంలో ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వర్కర్ల అర్హతను డిగ్రీకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఉత్తర్వులు జారీ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలుగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలని ఈ మేరకు నిర్ణయించారు.


అయితే ఒడిశా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్.. ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు వర్తించదని కేబినెట్ స్పష్టం చేసింది. గత నిబంధనల ప్రకారం నిర్ణయించిన అర్హతల ప్రకారమే వారందరూ కొనసాగుతారని వెల్లడించింది. కొత్త నియమాకాలకు డిగ్రీ క్వాలిఫికేషన్ తప్పనిసరి చేసినట్లు తెలిపింది.



ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ ప్రోగ్రామ్ ద్వారా ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఆరోగ్యం, పోషకాహారం, విద్య సేవలను అందించే బాధ్యతలను అంగన్‌వాడీ కార్యకర్తలు నిర్వర్తిస్తారు.

ఇది కూడా చదవండి: మద్యం స్కామ్’లో కీలక మలుపు! మరో కీలక నిందితుడి అరెస్ట్‌.. వైసీపీ నెట్‌వర్క్‌కి ఉచ్చు బిగుస్తుందా? 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

లోక్‌సభ మహిళా సాధికారత కమిటీలో దక్షిణం నుంచి ఆ ముగ్గురు నేతలు! మహిళల అభివృద్ధికి కొత్త దిశ!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AnganwadiTeachers #QualificationUpdate #DegreeRequired #AnganwadiWorkers #OdishaNews #GovernmentDecision #AnganwadiJobs